అడ్మినిస్ట్రేషన్ అఫ్ జస్టిస్ లో శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

50చూసినవారు
అడ్మినిస్ట్రేషన్ అఫ్ జస్టిస్ లో శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
అడ్మినిస్ట్రేషన్ అఫ్ జస్టిస్ లో 3 సంవత్సరాల శిక్షణ పొందుటకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అర్హత గల లా-పట్టభద్రుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తులు ఈ నెల 6 నుండి జులై 6 వరకు ఆన్ లైన్ ఈ పాస్ వెబ్ సైట్ http//telanganaepass. cgg. gov. in లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్