జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాలు వేగవంతం

74చూసినవారు
జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాలు వేగవంతం
జగిత్యాల రూరల్, అర్బన్ మండల సమాఖ్యల సమావేశం మండల ఐకేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. నిర్దేశించిన టార్గెట్ ప్రకారం బ్యాంక్ లింకేజీ పూర్తి చేయడం, స్ర్తీనిధి ద్వారా పాడి గేదెల కొనుగోళ్ళు పై చర్చించారు. ఈ సమావేశంలో ఎపియం వోదెల గంగాధర్, సి. సి. లు రవీందర్, సాగర్, గంగారాం, శ్రీనివాస్, అన్నపూర్ణ మండల సమాఖ్య అధ్యక్షురాలు మారు. సత్తవ్వ, అక్షర మండల సమాఖ్య అధ్యక్షురాలు దేశావేని. గంగా భవాని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్