జగిత్యాల: తల్లిదండ్రులను పోషించని కొడుకులకు కౌన్సిలింగ్

65చూసినవారు
జగిత్యాల: తల్లిదండ్రులను పోషించని కొడుకులకు కౌన్సిలింగ్
కన్న తల్లిదండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులు, కూతుర్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రంకు ఆ కొడుకులు, కోడళ్లను ఆ తల్లిదండ్రుల అభ్యర్థన పై పిలిపించి వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్