ఏపీలో ఉచిత సిలిండర్ పథకం పొందాలంటే ఇవి తప్పనిసరి
👉గ్యాస్ రాయితీ సిలిండర్లు పొందాలంటే ఎవరి పేరుతో కనెక్షన్ ఉన్నా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరి
👉గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
👉ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఉచిత సిలిండర్ పథకానికి అర్హులే.
👉సమస్యలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు.
👉సందేహాలు ఉంటే డైరెక్ట్‌గా గ్రామ/వార్డు సచివాలయం లేదా తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.