జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

58చూసినవారు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పపళ్లిలో రూ 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు గుర్రాల రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, మాజీ సర్పంచ్ కొండ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్ శాంసన్, సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్