నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా కాయితి శంకర్

585చూసినవారు
నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా కాయితి శంకర్
బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ గా రాయికల్ పట్టణానికి చెందిన కాయితి శంకర్ ను నియమిస్తున్నట్లు ఆ అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్ల రాధాకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వివిధ రంగాలలో ఎంతోమంది కృషి చేసినప్పటికీ వారికి సరియైన గుర్తింపు లభించడం లేదన్నారు. నేషనల్ అవార్డుతో సమాజంలో సరియైన గుర్తింపు లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్