ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

61చూసినవారు
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం ఐడివోసిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ గ్రామాల నుండి వచ్చిన 48 అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, దివాకర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్