మేయర్ ను కలిసిన నేతలు

77చూసినవారు
మేయర్ ను కలిసిన నేతలు
బక్రిద్ పండగ వేడుకలకు కరీంనగర్ నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ని కలిసిన ఎంఐఎం కార్పోరేటర్లు, నాయకులు పండగ ఏర్పాట్లపై మేయర్ కు వినతి పత్రం అందజేసి వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, కార్పొరేటర్స్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్