రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

549చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మేయర్
కరీంనగర్ భగత్ నగర్ లోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు స్థానికులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్