గ్రామీణ వైద్యుల మద్దతు సంతోషకరం: బండి సంజయ్

59చూసినవారు
గ్రామీణ వైద్యుల మద్దతు సంతోషకరం: బండి సంజయ్
కరీంనగర్‌లోని స్థానిక రాజశ్రీ గార్డెన్‌లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతూ ప్రకటించిన గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్