బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పూలేకు నివాళులు

547చూసినవారు
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పూలేకు నివాళులు
మహాత్మ జ్యోతిరావు ఫూలే 197వ జయంతి ఉత్సవాలు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్టడీ సర్కిల్ లో పూలే చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సందీప్, అంజలీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్