కరెంట్ షాక్తో గేదెలు మృతి

59చూసినవారు
కరెంట్ షాక్తో గేదెలు మృతి
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో కరెంట్ షాక్తో 2 గేదెలు మృత్యు వాతపడ్డాయి. రైతులు పెద్దిరాజు, శ్రీనివాస్కు చెందిన గేదెలు మృతి చెందడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేతకు వెళ్లిన గేదెలు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్