గుడ్ న్యూస్.. నెలకు రూ.20తో మీ సిమ్ యాక్టివ్
డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. మీరు రెండో సిమ్‌కార్డును వాడకుండా వదిలేస్తే.. మీ పేరు రద్దయి వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా కేవలం రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు సిమ్‌కార్డును వాడకపోతే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.