ఏఐటియుసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు

54చూసినవారు
ఏఐటియుసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు
సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రెండవ రోజు ఆర్జీ 3, ఏపీఏ శిబిరాన్ని ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వైవిరావు, సెంట్రల్ సెక్రెటరీ జూపాక రామచందర్, బ్రాంచ్ సెక్రటరీ ఎంఆర్సి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కందికట్ల సమ్మయ్యలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్