గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

85చూసినవారు
గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలో ఆర్డీఓ హనుమ నాయక్, తహసిల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి, మంథని సీఐ రాజు, ఎస్సై రమేష్ లతో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్