గోవధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
గోవధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లిలో అనుమతి లేకుండా కొనసాగుతున్న గోవధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందు వాహిని జిల్లా సహ సంయోజక్ ఉయ్యంకార్ సాయికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పూసాల శ్యాం, ప్రధాన కార్యదర్శి వెంకట్ సాయి, నాయకులు రాకేష్, వెంకటేష్, అరుణ్, రీక్షిత్, పవన్, శ్రీకాంత్, అజయ్, నరేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్