అనారోగ్యంతో ఉన్న భారతవ్వకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్ ఆది

75చూసినవారు
అనారోగ్యంతో ఉన్న భారతవ్వకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన భారతవ్వ అనారోగ్య సమస్యతో అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్థానిక నేతలు తెలియజేశారు. తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 1లక్ష 25వేల రూపాయలు మంజూరు చేపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్