వేములవాడలో ఘనంగా రంజాన్ వేడుకలు

553చూసినవారు
వేములవాడలో ఘనంగా రంజాన్ వేడుకలు
రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదర సోదరీమణులకు కౌన్సిలర్లతో కలిసి మాజీ పట్టణ సెస్ డైరెక్టర్ రామతిర్టపు రాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్దలతో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అల్లాహ్ దయ దీవెనలు ఎల్లప్పుడు ఉండి చేసే పనులలో విజయాలు కలిగి ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్