రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే శనివారం షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఉన్నారు. ఈ కార్యక్రమంలో బావుసాయిపేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ పాషా, కాంగ్రెస్ నేతలు, మండల ప్రజా ప్రతినిధులు ఉన్నారు.