చెక్కపల్లి గ్రామంలో జాబ్ మేళాపై గ్రామ యువకులతో ర్యాలీ

50చూసినవారు
చెక్కపల్లి గ్రామంలో జాబ్ మేళాపై గ్రామ యువకులతో ర్యాలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చేక్కపల్లి గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా గ్రామ యువకులతో ర్యాలీ ప్రచారం ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గ్రామాల యువకులు చెడు వ్యసనాలకు పాల్పడకుండా సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ మారుతి గ్రామ ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్