బడ్జెట్ సమావేశానికి దూరంగా కేసీఆర్!

6475చూసినవారు
బడ్జెట్ సమావేశానికి దూరంగా కేసీఆర్!
మాజీ సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్ ఈ సారి బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారని అంతా భావించారు. కానీ ఆయన హాజరుకావడంలేదని సమాచారం. కాగా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.