👉రెసిడెంట్ డాక్టర్లు వారానికి 74 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు.
👉వైద్య విద్యార్థులు సెలవు అడిగినప్పుడు అకారణంగా తిరస్కరించొద్దు.
👉విద్యార్థులపై ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను అమలు చేయాలి.
👉యూజీ, పీజీ సిలబస్‌లో మానసిక వైద్య విద్యను సైతం భాగం చేయాలి. వర్క్‌షాప్‌లు, సదస్సులు నిర్వహించాలి.
👉మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులకు యోగా తరగతులు, క్రీడలు నిర్వహించాలి.