పండితాపురం దాడి కేసులో ఇరు వర్గాలకు చెందిన 10 మంది అరెస్ట్

64చూసినవారు
పండితాపురం దాడి కేసులో ఇరు వర్గాలకు చెందిన 10 మంది అరెస్ట్
కామేపల్లి మండలం పండితాపురంలో ఉగాది పండుగ రోజు ఇరువర్గాలు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడిన ఘటనలో 28 మందిపై కామేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన విధితమే. అయితే ఘర్షణకు ప్రధాన కారకులైన వారిలో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టుకు పంపించినట్లు సింగరేణి రూరల్ సిఐ బి. తిరుపతి రెడ్డి, కామేపల్లి ఎస్సై పి. ప్రవీణ్ కుమార్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్