ఉపాధిని రైతులకు అనుసంధానం చేయాలి

69చూసినవారు
ఉపాధిని రైతులకు అనుసంధానం చేయాలి
ఉపాధి హామీ పనులను రైతులకు అనుసంధానం చేయాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు శుక్రవారం రఘునాథపాలెం ఎంపీడీఓ అశోక్ గోపాల్ కు వినతిపత్రం అందజేశారు. మోదీ మాయమాటలతో కాలయాపన చేశారన్నారు. ప్రభుత్వాలు, జెండాలు మారిన కార్మికుల బతుకులు మారడం లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని కార్మికులందరూ సమష్టిగా ఓడించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్