ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

66చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష నిర్వహించగా, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆయా కేంద్రాల వద్ద ముందస్తు చర్యలు చేపట్టారు. 52 పరీక్ష కేంద్రాల్లో 18, 403 మందికు గాను 13, 855 మంది హాజరు కాగా 4, 548 మంది గైర్హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్