రంజాన్ ప్రార్ధనాలలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామ

63చూసినవారు
రంజాన్ ప్రార్ధనాలలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామ
ఖమ్మం రూరల్ ప్రాంతం అయినటువంటి గొల్లగూడం ఈద్గాలో గురువారం నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలలో ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్