మదర్ థెరిస్సా కళాశాలలో మైనింగ్ విద్య అవకాశం..

665చూసినవారు
మదర్ థెరిస్సా కళాశాలలో మైనింగ్ విద్య అవకాశం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మదర్ థెరిస్సా కళాశాలలో ఈ 2019 విద్యా సంవత్సరం నుండి మైనింగ్ ఇంజినీరింగ్( B.Tech ) కూడా నిర్వహించబడును. కావున ఈ సదవకాశముని విద్యార్థులు వినియోగించుకోగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్