ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

1096చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20, 000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్