కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: మాజీ ఎమ్మెల్సీలు

53చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: మాజీ ఎమ్మెల్సీలు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాంరెడ్డి, బలరాంనాయక్ లను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి. మోహన్ రెడ్డి, పూల రవీందర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఇటీవల సీఎం రేవంత్ తో చర్చించామని, ఆయన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి ఎన్నికల కోడ్ ముగియగానే సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్