మధిరలో ట్రైన్ కింద పడి వ్యక్తి మృతి

79చూసినవారు
మధిరలో ట్రైన్ కింద పడి వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా మధిర మండలంలో మధిర, మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్యన గల 526/2-4 కిలో మీటర్ స్తంభం వద్ద సోమవారం రైలు బండిలో నుండి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 32 సంవత్సరాలు గల వ్యక్తి మరణించినాడు. దీంతో మధిర రైల్వే పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్