జిల్లాలో కరోనాతో బాలుడి మృతి

33203చూసినవారు
జిల్లాలో కరోనాతో బాలుడి మృతి
జిల్లాలో రెండు నెలల బాలుడికి కరోనా సోకడం కలకలం సృష్టించింది. పుట్టిన నాటి నుండి కొంత అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో బాబుకు చికిత్స అందించారు. మంగళవారం కరోనా సోకిన బాబు చనిపోగా ముదిగొండలో ఖననం చేశారు. నీలోఫర్ లో కరోనా టెస్టులు చేయగా బుధవారం రిపోర్టులు వచ్చాయి. అందులో కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీనితో మండలాధికారులు ఆరుగురిని ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి క్వారంటైన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్