మధిరలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

75చూసినవారు
మధిరలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఖమ్మం జిల్లా మధిర పట్టణంకి వివిధ అవసరాల కోసం వస్తున్న పరిసర ప్రాంత ప్రజలకు వేసవిలో ధాహార్తిని తీర్చేందుకు మానవతా దృక్పథంతో స్పందించిన పుల్లఖండం వారి కుటుంబ సభ్యులు శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పట్టణ ప్రముఖులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్