ఆటో డ్రైవర్ పై ఎడ్లబండి యజమాని దాడి

81చూసినవారు
ఆటో డ్రైవర్ పై ఎడ్లబండి యజమాని దాడి
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంలో శనివారం ఉదయం రోడ్డుపై ఎడ్లబండి నిలిపి ఎడ్లబండి యజమాని పొలంలోని తాటి చెట్టు వద్ద కల్లు తాగడానికి వెళ్లడంతో రోడ్డుపై ఎడ్ల బండి ఆపడం ఏంటని అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య జరిగిన గొడవలో ఆటో డ్రైవర్ ను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో స్థానికులు ఆటో డ్రైవర్ను మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్