ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

61చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
మధిర, పరిసర ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు శుభవార్త. ఈరోజు నుండి శాతవాహన ట్రైన్ టైంకు మధిర బస్టాండ్ నుంచి రాత్రి 9 గంటలకు మధిర నుంచి ఎర్రుపాలెం వరకు (శాతవాహన లింక్ ఎక్స్ప్రెస్) బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైనది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరని మధిర డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్