కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఘన సత్కారం అభినందనలు

72చూసినవారు
కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఘన సత్కారం అభినందనలు
ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కోసం కరాటే ప్రాక్టీస్ ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం ఆడపిల్లలకు నిరంతరం ఉచిత కరాటే శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో గత 40 రోజుల నుండి నిర్వహించబ డుతున్న కరాటే శిక్షణ నిర్వాహకులను శిక్షణ పొందుతున్న చిన్నారులను సీనియర్ నడక సాదకులు డాక్టర్ సీతయ్య, వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు మంగళవారం అభినందించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్