మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

75చూసినవారు
మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ
భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను
వారి కుమారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్