మాజీ ఎంపీ పరామర్శ

81చూసినవారు
మాజీ ఎంపీ పరామర్శ
నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో మాజీఎంపీ నామా నాగేశ్వరరావు చిన్నాన్న పుచ్చకాయల నారాయణ దశదిన కర్మ కార్యక్రమంలో సోమ వారం పాల్గొన్నారు. నారాయణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండలాధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, మరికంటి వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్