నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా: పొంగులేటి

62చూసినవారు
నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా: పొంగులేటి
పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కేశవపురం గ్రామంలో స్థానిక ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఇల్లు లేని వారు ఉండరని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్