నేలకొండపల్లి బస్టాండ్ పునరుద్ధరణ

72చూసినవారు
నేలకొండపల్లి బస్టాండ్ పునరుద్ధరణ
గత కొంతకాలంగా నేలకొండపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ నిరుపయోగంగా ఉండడంతో స్థానిక పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు స్పందించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసి మరమ్మతు పనులు చేపట్టారు. అయినప్పటికీ బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ఆర్టీఐ కార్యకర్త పసుమర్తి శ్రీనివాసరావు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సమాచారం అందించాడు. దీంతో స్పందించిన అధికారులు రాకపోకలకు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్