సీనియర్ అసిస్టెంట్ జ్యోతి సస్పెండ్

64చూసినవారు
సీనియర్ అసిస్టెంట్ జ్యోతి సస్పెండ్
ఖమ్మం వైద్యవిధాన పరిషత్ లో పదోన్నతుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అని ఫిబ్రవరి 14వ తేదీన అనర్హులకే పదోన్నతులు అనే విషయంపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్ ఎంక్వయిరీ కి ఆదేశించారు. పదోన్నతుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో తేలడంతో సీనియర్ అసిస్టెంట్ జ్యోతి సస్పెండ్ చేస్తూ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్