భర్తపై భార్య ఫిర్యాదు

1869చూసినవారు
భర్తపై భార్య ఫిర్యాదు
ఆగస్టు 21 న తనపై దాడి చేసి గాయపరిచాడంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన వివాహిత నాగమణి ఫిర్యాదు మేరకు తన భర్త శ్రీనుపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్