యం. ఎల్. టి విద్యార్థులకు ఉచిత క్లినికల్ శిక్షణ

78చూసినవారు
యం. ఎల్. టి విద్యార్థులకు ఉచిత క్లినికల్ శిక్షణ
ఇంటర్మీడియట్ యం. ఎల్. టి ఓకేషనల్ కోర్సులో ఉతీర్ణులైన విద్యార్ధిని, విద్యార్థులకు ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇవ్వబడును. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం మంగళవారం ప్రత్రికాప్రకటన విడుదల చేసింది. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థిని, విద్యార్థులు రు. 1000. 00 లు ఆసుపత్రి పేరు మీదా డి. డి. రూపంలో చెల్లించవలసి ఉంటుంది. గతంలో ధరఖాస్తు చేసుకోని, ఎంపిక కానీ వారు దరఖాస్తు చేయాలి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్