బైరిశెట్టి కి నివాళులర్పించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

68చూసినవారు
బైరిశెట్టి కి నివాళులర్పించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం మండల కేంద్రానికి చెందిన బైరిశెట్టి సత్యనారాయణ (ముత్తం శెట్టి) అనారోగ్యంతో మరణించారు. కాగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ బైరిశెట్టి పార్థివదేహం వద్ధ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్