ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి

77చూసినవారు
ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి
ఈనెల 22న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు అమార్లపూడి శరత్ శుక్రవారం సత్తుపల్లిలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6గ్యారెంటీలను అమలు చేయాలని, అర్హులైన ప్రతీ ఒక్కరికి తెల్లరేషన్ కార్డులు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ. 10 లక్షలు, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్