ఈద్గాలో ఎమ్మెల్యే మట్టా ప్రత్యేక ప్రార్ధనలు

50చూసినవారు
ఈద్గాలో ఎమ్మెల్యే మట్టా ప్రత్యేక ప్రార్ధనలు
సత్తుపల్లి పట్టణం జవహర్ నగర్ లోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో గురువారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు పాల్గొన్నారు. ముస్లీం సోదరీ సోదరీమణులలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాను స్మరించుకునే అవకాశం రావడం చాలా సంతోషమన్నారు. రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్