రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన ఏన్కూరు మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రేసు వెంకయ్య ఇంట్లో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ హాని జరగలేదు అయితే ఈ ప్రమాదంలో నగదుతో పాటు ఇంట్లో వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. గ్రామస్తులు మంటలను అదుపు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించి బాధితులను పరామర్శించారు అండగా ఉంటా అన్నారు.