కోతుల బెడతతో రైతులు తీవ్ర ఇబ్బందులు

55చూసినవారు
సింగరేణి మండలంలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమవారం గాంధీనగర్ గ్రామ రైతులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి రైతులు పత్తి విత్తనాలను చేనులో విత్తటంతో కోతుల విత్తనాలను నాశనం చేస్తున్నాయని తక్షణమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్