ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

67చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి
కామేపల్లి ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలతోనే విద్యార్థుల అభివృద్ధి సాధ్యమవుతుందని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ సోమవారం చిన్నోడు రాలేదు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీపీఎస్ కొమ్మినేపల్లి, జడ్పీఎస్ఎస్ కొమ్మినేపల్లి లో న్యూ అడ్మిషన్ కొరకు డోర్ టు డోర్ గ్రామంలో తిరుగుతూ ప్రచారం చేపట్టారు. హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు శంకర్, చందు ఉన్నారు.

సంబంధిత పోస్ట్