కారేపల్లిలో భారీ వర్షం

1050చూసినవారు
నియోజకవర్గ పరిధిలోనే కారేపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దట్టంగా మేఘావృతమైన ఆకాశం ఒకసారిగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రైతులు సాగుచేసిన అనేక పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. అయితే రైతులు ఇటీవల సాగు చేసిన పత్తి విత్తనాలు మొలకెత్తుకపోవటంతో రైతులు కొంత ఆందోళన గురయ్యారు. అయితే కురిసిన వర్షం పంటలకు ప్రాణం పోసినట్టు అయిందని రైతులు పేర్కొన్నారు.