వేధింపులు ఆపకుంటే ఉద్యమం ఉదృతం -వ్యకాస

60చూసినవారు
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైందంటే ప్రశాంతమైన పోడులో ఫారెస్టు చర్యలతో అలజడి ప్రారంభమవుతుంది. 2017, 2019 లో పోడుసాగు చేస్తున్నారని గిరిజన, గిరిజనేతర రైతులపై పెట్టిన కేసులకు సంబంధించి బాధితులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. ఆదే కేసులకు సంబంధించి ఇప్పుడు ఫారెస్టు ్ధటకారులు విచారణ చేయాలని సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సమాన్లు (నోటీస్‌) జారీ చేశారు. దీనిపై బాధితులు ఫారెస్టు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :